{"product_id":"aparajita-telugu-9788196383589","title":"Aparajita (Telugu)","description":"\u003cp\u003eపవిత్రమైన 'అపరాజిత' పూర్తిగా చదివితే ఆనందం, శాంతి లభిస్తాయి. మనస్సు ను శుద్ధి చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు తప్పక చదవాల్సిందే. ఇలాంటి పుస్తకం చదవాలి అంటే ముందుగా అహాన్ని విడిచిపెట్టాలి. \u003c\/p\u003e\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\u003cp\u003eలోకాలనేలే శ్రీ దుర్గ దేవి కి మరొక పేరు అపరాజిత. లోకాలనేలే అపరాజితా దేవికే కాదు ఆమెను నమ్ముకున్న భక్తులకి కూడా అపజయం అన్నది ఉండదు. చల్లని ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహాలను చవిచూసిన ఒక రాజకుటుంబం యొక్క కథే ఈ అపరాజిత. కలం పేరు శ్రీఝా తో శ్రీమతి ఝాన్సీ లక్ష్మి జాష్టి గారు 'అపరాజిత' పేరిట అపజయం అంటే ఎరుగని శక్తి గా ఈ నవల ను అక్షరబద్దం చేశారు. \u003c\/p\u003e\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\u003cp\u003eఈ పుస్తకం తెలుగు బాష మీద మక్కువ పెంచేలా రాయబడింది. అసభ్యతకు తావులేకుండా\u003c\/p\u003e\u003cp\u003eఆబాలగోపాలం చదివి మానసికోల్లాసం పొందేలా, ఆనందించేలా అపరాజితాదేవిని స్మరిస్తూ \u003c\/p\u003e\u003cp\u003eరాసిన ఫలితంగా మనస్సుకు గొప్ప భక్తి భావం కల్గుతుంది. \u003c\/p\u003e\u003cp\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\u003cp\u003eఈ పుస్తకాన్ని 'రాయడం' ద్వారా దూరదృష్టితో, సూక్ష్మంగా, చాలా సున్నితంగా తన ఆలోచనలను రచయిత్రి వెల్లడించారు. ఈ పుస్తకంలోని తాత్వికతను శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు గొప్ప శైలితో పాఠకుల ముందుంచారు\u003c\/p\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cb\u003eAuthor:\u003c\/b\u003e Prof Jasti Jhansi Lakshmi\u003cbr\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e Kasturi Vijayam\u003cbr\u003e\u003cb\u003ePublished:\u003c\/b\u003e 09\/15\/2023\u003cbr\u003e\u003cb\u003ePages:\u003c\/b\u003e 376\u003cbr\u003e\u003cb\u003eBinding Type:\u003c\/b\u003e Paperback\u003cbr\u003e\u003cb\u003eWeight:\u003c\/b\u003e 1.00lbs\u003cbr\u003e\u003cb\u003eSize:\u003c\/b\u003e 9.00h x 6.00w x 0.94d\u003cbr\u003e\u003cb\u003eISBN:\u003c\/b\u003e 9788196383589\u003cbr\u003e\u003cb\u003eLanguage:\u003c\/b\u003e Telugu\u003cp\u003e\u003ci\u003eThis title is not returnable\u003c\/i\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kasturi Vijayam","offers":[{"title":"Paperback","offer_id":43952546578547,"sku":"9.7882E+12","price":25.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0555\/9255\/0515\/files\/img_337499b0-f15c-47ca-8a24-1c6cf5f536bd.jpg?v=1759494244","url":"https:\/\/bookstorenmore.com\/products\/aparajita-telugu-9788196383589","provider":"Bookstore N More","version":"1.0","type":"link"}